Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కాకినాడ

పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెద్దాపురం మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10.
  • మొంథా తుపాను నేపథ్యంలో పెద్దాపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తక్షణమే వారిని ఆదుకునేందుకు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.ప్రజలకు అత్యవసర…
  • *08852242100* తో call center ఏర్పాటు చేయడమైనది.

పున్నమి న్యూస్, పెద్దాపురం 26/10.
మొంథా తుపాను నేపథ్యంలో పెద్దాపురం పురపాలక సంఘం పరిధిలో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి తెలిపారు.పట్టణ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న తక్షణమే వారిని ఆదుకునేందుకు మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు.ప్రజలకు అత్యవసర పనులకు విఘాతం కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు.వాటర్ సప్లయి, కరెంట్, విషయంలో సిబ్బందిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.తుపాను వల్ల ఎలాంటి విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు పురపాలక సంఘం సన్నద్ధత చేసినట్లు,
మొంతా తుఫాన్ ప్రభావం ఉన్నందున ప్రభుత్వ ఆదేశాల మేరకు పెద్దాపురం పురపాలక సంఘ కార్యాలయము నందు *24*7* పని చేసే విధంగా No. *08852242100* తో call center ఏర్పాటు చేయడమైనది. ఏదేని తుఫాను అత్యవసరము ఉన్నచో ఈ నంబర్ కు సంప్రదించలన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *