Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పెట్రోలు బంకులో వినియోగదారునికి లభించవలసిన సౌకర్యాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పెట్రోలు బంకులో వినియోగదారునికి లభించవలసిన సౌకర్యాలు

వార్త ముఖ్యాంశాలు

  • పెట్రోలు బంకులలో మంచి నీళ్లు లేకపోయినా, వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా, టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రంగా లేకపోయినా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా, పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా, పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చినా, పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన…
  • ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు ఇండియన్ ఆయిల్- 1800233355 భారత్ పెట్రోలియం- 1800224344 హెచ్పిసిఎల్-18002333555 రిలయన్స్-18008919023.

పెట్రోలు బంకులలో మంచి నీళ్లు లేకపోయినా, వాహనాలకు గాలి సౌకర్యం లేకపోయినా, టాయిలెట్ వాడుకోవడానికి అవకాశం లేకపోయినా, శుభ్రంగా లేకపోయినా, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ మందులు లేకపోయినా, పెట్రోలు, డీజిల్ కల్తీ జరిగినా, పెట్రోల్, డీజిల్ కొలతలు తేడా వచ్చినా, పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బంది మన పట్ల దురుసుగా ప్రవర్తించినా, పెట్రోలు బంక్ యజమానిపై, సిబ్బందిపై ఫిర్యాదు చేయడానికి, పెట్రోలు సరఫరా చేసే సంస్థకు ఫిర్యాదు చేయవచ్చు.

ఈ క్రింది నెంబర్లను సంప్రదించవచ్చు

ఇండియన్ ఆయిల్- 1800233355
భారత్ పెట్రోలియం- 1800224344
హెచ్పిసిఎల్-18002333555
రిలయన్స్-18008919023.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *