Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

పుల్లంపేట వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పుల్లంపేట వారి వివాహ మహోత్సవంలో పాల్గొన్న టిడిపి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యాల

వార్త ముఖ్యాంశాలు

  • నందలూరు మండలం లేబాక గ్రామంలో వరుని స్వగృహము నుందు ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై జరిగిన పుల్లంపేట చంద్రయ్య కుమారుని వివాహ మహోత్సవములో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు పాల్గొని శివ- కావ్య అనే నూతన వధూవరులను…
  • ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

నందలూరు మండలం లేబాక గ్రామంలో వరుని స్వగృహము నుందు ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై జరిగిన పుల్లంపేట చంద్రయ్య కుమారుని వివాహ మహోత్సవములో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల రాయుడు పాల్గొని శివ- కావ్య అనే నూతన వధూవరులను శాలువాతో సత్కరించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *