Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

పులివెందుల: రోడ్డు ప్రమాదంలో మహిళకు గాయాలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 01): పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న రింగ్‌ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది.
  • ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహిళకు గాయాలయ్యాయి.
  • రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో అదుపుతప్పి మహిళ కిందపడిపోయినట్లు సమాచారం.

పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 01):
పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న రింగ్‌ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహిళకు గాయాలయ్యాయి. రోడ్డు క్రాస్‌ చేసే సమయంలో అదుపుతప్పి మహిళ కిందపడిపోయినట్లు సమాచారం.

ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *