Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
భక్తి

అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో గ్రామోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
అమావాస్య సందర్భంగా శ్రీకాళహస్తిలో గ్రామోత్సవం

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం నందు సోమవారం అమావాస్య సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు.ముందుగా శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయంలోని అలంకార మండపం నందు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి దూప దీప నైవేద్యాలు సమర్పించారు.అనంతరం స్వామి అమ్మవార్లు పురవీధులలో ఊరేగుతూ భక్తులకు…

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయం నందు సోమవారం అమావాస్య సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు.ముందుగా శ్రీజ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి,అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఆలయంలోని అలంకార మండపం నందు వివిధ రకాల పుష్పాలతో అలంకరించి దూప దీప నైవేద్యాలు సమర్పించారు.అనంతరం స్వామి అమ్మవార్లు పురవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *