Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సాహితీ

పున్నమి వెన్నెలలో ప్రేమ గానామృతం: నిట్టల. సీతారామ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పున్నమి వెన్నెలలో ప్రేమ గానామృతం: నిట్టల. సీతారామ్

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి సౌందర్యం వేణువు విసిరే ప్రేమ గానానివో విరహవేదన వీణా నాదానివో వెన్నెల రాత్రుల మదన సామ్రాజ్యానివో నన్ను అల్లుకునే పున్నమి సౌందర్యాన్నివో ప్రేమ సెలయేటిలో పుష్పించిన కమలానివో వలపు వసంతాల కోయిల గానానివో నిట్టల.
  • సీతారామ్

పున్నమి సౌందర్యం
వేణువు విసిరే ప్రేమ గానానివో
విరహవేదన వీణా
నాదానివో
వెన్నెల రాత్రుల మదన సామ్రాజ్యానివో
నన్ను అల్లుకునే పున్నమి సౌందర్యాన్నివో
ప్రేమ సెలయేటిలో పుష్పించిన కమలానివో
వలపు వసంతాల కోయిల గానానివో
నిట్టల. సీతారామ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *