Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పిడుగుపాటుకు బలి: వరికుంటపాడులో మేకల కాపరి మృతి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పిడుగుపాటుకు బలి: వరికుంటపాడులో మేకల కాపరి మృతి!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామ శివారులో విషాదం నెలకొంది.
  • గొర్రెలు మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అరవ రమణయ్య (40) అనే మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డారు.
  • స్థానికులు వెంటనే ఆయనను పామూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం పెద్దిరెడ్డిపల్లి గ్రామ శివారులో విషాదం నెలకొంది. గొర్రెలు మేపుతుండగా ఒక్కసారిగా పిడుగు పడటంతో అరవ రమణయ్య (40) అనే మేకల కాపరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే ఆయనను పామూరు ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *