Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

పారిశుధ్య కార్మికులను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పారిశుధ్య కార్మికులను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి

వార్త ముఖ్యాంశాలు

  • "*"స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.* *రంగంపేట మండలం రంగంపేట PHC లో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన…
  • భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.* *రంగంపేట మండలం రంగంపేట PHC లో "స్వచ్ఛతా హి సేవా" కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి,…

“*”స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.*

*రంగంపేట మండలం రంగంపేట PHC లో “స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచి,రంగంపేట మండలంలోని పారిశుధ్య కార్మికులను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అధికారులు, వైద్యులు, రంగంపేట మండల NDA నాయకులు.*

ఈ కార్యక్రమంలో రంగంపేట PHC వైద్యులు, సిబ్బంది, రంగంపేట మండల NDA నాయకులు, రంగంపేట గ్రామ NDA నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు. భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి.*

*రంగంపేట మండలం రంగంపేట PHC లో “స్వచ్ఛతా హి సేవా” కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని సందర్శించి, పారిశుధ్య కార్మికులతో ఆత్మీయoగా సంభాషిoచి,రంగంపేట మండలంలోని పారిశుధ్య కార్మికులను సత్కరించిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అధికారులు, వైద్యులు, రంగంపేట మండల NDA నాయకులు.*

ఈ కార్యక్రమంలో రంగంపేట PHC వైద్యులు, సిబ్బంది, రంగంపేట మండల NDA నాయకులు, రంగంపేట గ్రామ NDA నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *