Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

పామూరులో ప్రెవేట్ బస్సు సీజ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పామూరులో ప్రెవేట్ బస్సు సీజ్

వార్త ముఖ్యాంశాలు

  • పామూరులో దర్శి మోటారు వాహనాలు తనఖీ అధికారి పి.
  • రవికుమార్ సోమవారం రాత్రి ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనఖీలు చేశారు.
  • నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పండిచెరి రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు లో అత్యవసర ద్వారాం వద్ద ముందు బెర్త్ ఉండటంతో ఆ బస్సును సీజ్ చేసి పామూరు PS కు తరలించారు.

పామూరులో దర్శి మోటారు వాహనాలు తనఖీ
అధికారి పి. రవికుమార్ సోమవారం రాత్రి ప్రెవేట్
ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనఖీలు చేశారు.
నిబంధనలకు వ్యతిరేకంగా తిరుగుతున్న పండిచెరి
రిజిస్ట్రేషన్ ఉన్న బస్సు లో అత్యవసర ద్వారాం వద్ద
ముందు బెర్త్ ఉండటంతో ఆ బస్సును సీజ్ చేసి
పామూరు PS కు తరలించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *