Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

పాత్రికేయులపై దాడులు సహించేది లేదు: ఏపీయూడబ్ల్యూజే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాత్రికేయులపై దాడులు సహించేది లేదు: ఏపీయూడబ్ల్యూజే

వార్త ముఖ్యాంశాలు

  • పాత్రికేయులపై దాడులు సహించేది లేదు: ఏపీయూడబ్ల్యూజే విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాసిన విశాలాంధ్ర విలేకరి గోవిందుపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖండించారు.
  • రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఏవోకు వినతిపత్రం అందజేశారు.
  • విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

పాత్రికేయులపై దాడులు సహించేది లేదు: ఏపీయూడబ్ల్యూజే

విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై వార్త రాసిన విశాలాంధ్ర విలేకరి గోవిందుపై జరిగిన దాడిని ఏపీయూడబ్ల్యూజే నాయకులు తీవ్రంగా ఖండించారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టి ఏవోకు వినతిపత్రం అందజేశారు. విలేకరిపై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *