Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఎంఈవో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన ఎంఈవో

వార్త ముఖ్యాంశాలు

  • ఉదయగిరి మండలం ఆర్లపడియ హరిజనవాడలోని పాఠశాలను శనివారం ఎంఈవో తోట శ్రీనివాసులు సందర్శించారు.
  • ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.
  • భోజనం నాణ్యత, పరిశుభ్రత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలుపై ఆరా తీశారు.

ఉదయగిరి మండలం ఆర్లపడియ హరిజనవాడలోని పాఠశాలను శనివారం ఎంఈవో తోట శ్రీనివాసులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం నాణ్యత, పరిశుభ్రత, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలుపై ఆరా తీశారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన ఆహారం అందించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. మెనూ ప్రకారం ప్రతిరోజూ భోజనం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *