Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పాగల నాగ మోహన్ రెడ్డి గారు ఆకస్మిక మృతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి గారు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పాగల నాగ మోహన్ రెడ్డి గారు ఆకస్మిక మృతి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన రెడ్డి గారు

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి మండలం,పుల్లారెడ్డికండ్రిగ గ్రామానికి చెందిన పాగల నాగ మోహన్ రెడ్డి ఆకస్మిక మృతి చెందారు.
  • కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి.
  • నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, చంద్రారెడ్డి,శివారెడ్డి తదితరులు ఉన్నారు.

శ్రీకాళహస్తి మండలం,పుల్లారెడ్డికండ్రిగ గ్రామానికి చెందిన పాగల నాగ మోహన్ రెడ్డి ఆకస్మిక మృతి చెందారు. కావున నేడు వారి పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి.

నివాళులర్పించిన వారిలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షుడు చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, చంద్రారెడ్డి,శివారెడ్డి తదితరులు ఉన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *