Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

పాకాల సరస్సు వద్ద ఘనంగా ఆదినాసి పెద్దల పండుగ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
పాకాల సరస్సు వద్ద ఘనంగా ఆదినాసి పెద్దల పండుగ

వార్త ముఖ్యాంశాలు

  • నర్సంపేట: ఆదివాసి సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో పాకాల సరస్సు వద్ద ఆదివాసి పెద్దల పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు.
  • ఈ సందర్భంగా ఆదివాసి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు.
  • ​ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆదివాసి సంస్కృతి సేవా సంఘం అధ్యక్షుడు సువర్ణపాక పాపారావు, నాయకులు సువర్ణపాక జగ్గారావు, ప్రధాన కార్యదర్శి ఈసం నర్సింగరావు, ప్రధాన పూజారి గట్టి సాంబయ్య, వాసం ప్రభాకర్, గొంది అశోక్, మల్లెల సాంబయ్య, యాప బ్రహ్మయ్య, ధనసరి అంజయ్య, పొనుక విజయ్, కల్తీ…

నర్సంపేట: ఆదివాసి సాంస్కృతిక సేవా సంఘం ఆధ్వర్యంలో పాకాల సరస్సు వద్ద ఆదివాసి పెద్దల పండుగను బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదివాసి దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి ఆశీస్సులు తీసుకున్నారు.
​ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆదివాసి సంస్కృతి సేవా సంఘం అధ్యక్షుడు సువర్ణపాక పాపారావు, నాయకులు సువర్ణపాక జగ్గారావు, ప్రధాన కార్యదర్శి ఈసం నర్సింగరావు, ప్రధాన పూజారి గట్టి సాంబయ్య, వాసం ప్రభాకర్, గొంది అశోక్, మల్లెల సాంబయ్య, యాప బ్రహ్మయ్య, ధనసరి అంజయ్య, పొనుక విజయ్, కల్తీ సారంగపాణి, మల్కం వీరస్వామి, గట్టి ప్రసాద్, జజ్జరి వెంకటయ్య, ఇరుప దేవేందర్, సువర్ణపాక కృష్ణ, పెనక రామస్వామి, పులుసు నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *