Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
సత్యసాయి

పల్లవి mms లో వార్షిక మహా సభ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పల్లవి mms లో వార్షిక మహా సభ

వార్త ముఖ్యాంశాలు

  • ఓడిసిపల్లవి మండల సమ్మెకు ఆఫీస్ నందు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు ఓడి చెరువు అక్టోబర్ 17 పున్నమి న్యూస్ మండల కేంద్రంలో పల్లవి మండలం సమ్మెకు ఆఫీస్ నందు ఈరోజు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓబీ సభ్యులు వివో…
  • పాల్గొని 23 వార్షిక మహాసభ నిర్వచించి మండల సమైక్య చేపట్టినశిక్షణలు సమ్మెక్య సాధించిన విజయాల గురించి 2024 _25 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదిక పై చర్చించి లాభనష్టాల గురించి 2025__26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కొత్త అధ్యక్షురాలను ఎన్నుకున్నారు పల్లవి మండలం అధ్యక్షురాలుగా…
  • ఉపాధ్యక్షులుగా భాగ్యమ్మ కార్యదర్శిగా శారదమ్మ ఉప కార్యదర్శిగా పి రత్నమ్మ కోశాధికారిగా గంగ రత్నమ్మ సభ్యులందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం కే రవీంద్ర.

ఓడిసిపల్లవి మండల సమ్మెకు ఆఫీస్ నందు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు

ఓడి చెరువు అక్టోబర్ 17 పున్నమి న్యూస్ మండల కేంద్రంలో పల్లవి మండలం సమ్మెకు ఆఫీస్ నందు ఈరోజు 23వ వార్షిక మహాసభ ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఓబీ సభ్యులు వివో లీడర్స్ మండల సమైక్య సిబ్బంది సీసీలు. పాల్గొని 23 వార్షిక మహాసభ నిర్వచించి మండల సమైక్య చేపట్టినశిక్షణలు సమ్మెక్య సాధించిన విజయాల గురించి 2024 _25 ఆర్థిక సంవత్సరం ఆడిట్ నివేదిక పై చర్చించి లాభనష్టాల గురించి 2025__26 సంవత్సరానికి కార్యాచరణ ప్రణాళిక ఏర్పాటు చేసుకొని కొత్త అధ్యక్షురాలను ఎన్నుకున్నారు పల్లవి మండలం అధ్యక్షురాలుగా పి లక్ష్మి. ఉపాధ్యక్షులుగా భాగ్యమ్మ కార్యదర్శిగా శారదమ్మ ఉప కార్యదర్శిగా పి రత్నమ్మ కోశాధికారిగా గంగ రత్నమ్మ సభ్యులందరికీ ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీఎం కే రవీంద్ర. మునియప్ప సీసీలు చెన్నకేశవులు. వేణుగోపాల్ రత్నమయ్య. అటెండర్ లక్ష్మి వివో ఏలు కే అంజనమ్మ మల్లికార్జున లక్ష్మీ నరసప్ప తదితరులు వివో ఏలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *