Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

*పల్నాడు జిల్లా నాదెండ్ల మండల ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ ఖరారు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నాదండ్ల మండల ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు నాదండ్ల మండల పరిధిలోని ఎంపీటీసీ (MPTC) స్థానాల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు.
  • అధికారిక జాబితా ప్రకారం గ్రామాల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి:అప్పాపురం – యూఆర్ (మహిళ) చందవరం – యూఆర్ (జనరల్)

నాదండ్ల మండల ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్ల ఖరారు

నాదండ్ల మండల పరిధిలోని ఎంపీటీసీ (MPTC) స్థానాల రిజర్వేషన్లను అధికారులు ఖరారు చేశారు. అధికారిక జాబితా ప్రకారం గ్రామాల వారీగా రిజర్వేషన్ వివరాలు ఇలా ఉన్నాయి
:
అప్పాపురం – యూఆర్ (మహిళ)

చందవరం – యూఆర్ (జనరల్)

చిరుమామిళ్ళ – బీసీ (మహిళ)

ఎండుగంపాలెం – యూఆర్ (మహిళ)

గణపవరం – I – ఎస్సీ (మహిళ)

గణపవరం – II – యూఆర్ (జనరల్)

గణపవరం – III – ఎస్సీ (మహిళ)

గణపవరం – IV – ఎస్సీ (మహిళ)

గణపవరం – V – బీసీ (జనరల్)

గణపవరం – VI – బీసీ (మహిళ)

గొరిజివోలు – యూఆర్ (జనరల్)

ఇర్లపాడు – ఎస్సీ (జనరల్)

కనపర్రు – ఎస్టీ (జనరల్)

నాదండ్ల – I – యూఆర్ (జనరల్)

నాదండ్ల – II – యూఆర్ (మహిళ)

నాదండ్ల – III – యూఆర్ (మహిళ)

సంకురాత్రిపాడు – యూఆర్ (జనరల్)

సాతులూరు – I – యూఆర్ (మహిళ)

సాతులూరు – II – ఎస్సీ (జనరల్

తుబాదు – బీసీ (జనరల్)

Leave a comment

Your email address will not be published. Required fields are marked *