వార్త ముఖ్యాంశాలు
- *పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికారుల మెరుపు దాడులు..**మెడికల్ షాపులు..
- హోటళ్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..*డ్రగ్, ఫుడ్ కంట్రోల్, విజిలెన్స్, ఈగల్ టీమ్‌ల సంయుక్త సోదాలు..ఐదు బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు..రాష్ట్ర ఈగల్ టీమ్ డైరెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు..అనుమతి లేకుండా విక్రయిస్తున్న మందులు గుర్తింపు..
- సీజ్ చేసిన అధికారులు..నరసరావుపేటలో ఐదు హోటళ్లపై అధికారుల కొరడా..ఆహార కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఐదు హోటళ్లు సీజ్..సీజ్‌తో పాటు హోటళ్ల లైసెన్సులు రద్దు చేసిన అధికారులు..అధికారుల తనిఖీలతో మెడికల్ షాపులు, హోటళ్లలో కలకలం..అధికారుల రాకతో షాపులు, హోటళ్లు మూసేసిన వ్యాపారులు..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు..
*పల్నాడు జిల్లా నరసరావుపేటలో అధికారుల మెరుపు దాడులు..**మెడికల్ షాపులు.. హోటళ్లపై ఏకకాలంలో ఆకస్మిక తనిఖీలు..*డ్రగ్, ఫుడ్ కంట్రోల్, విజిలెన్స్, ఈగల్ టీమ్‌ల సంయుక్త సోదాలు..ఐదు బృందాలుగా విడిపోయి విస్తృతంగా తనిఖీలు..రాష్ట్ర ఈగల్ టీమ్ డైరెక్టర్ అరుణ్ బాబు ఆధ్వర్యంలో తనిఖీలు..అనుమతి లేకుండా విక్రయిస్తున్న మందులు గుర్తింపు.. సీజ్ చేసిన అధికారులు..నరసరావుపేటలో ఐదు హోటళ్లపై అధికారుల కొరడా..ఆహార కల్తీ ఆరోపణల నేపథ్యంలో ఐదు హోటళ్లు సీజ్..సీజ్‌తో పాటు హోటళ్ల లైసెన్సులు రద్దు చేసిన అధికారులు..అధికారుల తనిఖీలతో మెడికల్ షాపులు, హోటళ్లలో కలకలం..అధికారుల రాకతో షాపులు, హోటళ్లు మూసేసిన వ్యాపారులు..నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవన్న అధికారులు..