వార్త ముఖ్యాంశాలు
- *పల్నాడు జిల్లా : పిడుగురాళ్లలో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య..!**పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతున్న సమయంలో కత్తితో దాడిచేసిన ఆగంతకుడు.**అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తమ్మిశెట్టి సుజాత (35).**అడ్డొచ్చిన దేవళ్ల పార్వతమ్మపై కూడా దాడి చేసిన ఆగంతకుడు.**కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.*
*పల్నాడు జిల్లా : పిడుగురాళ్లలో నడిరోడ్డుపై మహిళ దారుణ హత్య..!**పోలీస్ స్టేషన్ ఎదుట ఆటో ఎక్కుతున్న సమయంలో కత్తితో దాడిచేసిన ఆగంతకుడు.**అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన తమ్మిశెట్టి సుజాత (35).**అడ్డొచ్చిన దేవళ్ల పార్వతమ్మపై కూడా దాడి చేసిన ఆగంతకుడు.**కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.*
