Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అమరావతి

పలు జిల్లాలకు వర్ష సూచన!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పలు జిల్లాలకు వర్ష సూచన!

వార్త ముఖ్యాంశాలు

  • ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
  • ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
  • పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మోస్తరు వర్ష సూచనలున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో రానున్న రెండు రోజులపాటు పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాలకు మోస్తరు వర్ష సూచనలున్నాయి. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

వార్తా మూలాలు

  • Punnami Reportingసొంత రిపోర్టింగ్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *