Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పలు కార్యక్రమాల్లో పాల్గొన్న రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు.

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు కలిగిరి మరియు వరికుంటపాడు శాతువారుపల్లి గ్రామంలో జనసైనికుల వివాహమహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొని వారిని ఆశీర్వదించారు.
  • ఈ కార్యక్రమాలలో కలిగిరి, వింజమూరు, వరికుంటపాడు నాయకులు దిలీప్, శివ, కమతం శ్రీనివాస్, రసూల్ పఠాన్, ఈపూరి రవి అతిధురులు పాల్గొన్నారు

ఈరోజు కలిగిరి మరియు వరికుంటపాడు శాతువారుపల్లి గ్రామంలో జనసైనికుల వివాహమహోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రాం కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమాలలో కలిగిరి, వింజమూరు, వరికుంటపాడు నాయకులు దిలీప్, శివ, కమతం శ్రీనివాస్, రసూల్ పఠాన్, ఈపూరి రవి అతిధురులు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *