Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆదిలాబాదు

పరామర్శించిన సిపిఐ ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పరామర్శించిన సిపిఐ ఆదిలాబాద్ జిల్లా నాయకత్వం

వార్త ముఖ్యాంశాలు

  • ఎఐటియూసి రాష్ట్ర నాయకులు కుంటాల రాములు అక్క కొడుకు కొండ్ర ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు…

ఎఐటియూసి రాష్ట్ర నాయకులు కుంటాల రాములు అక్క కొడుకు కొండ్ర ప్రవీణ్ అనారోగ్యంతో మృతి చెందగా ఈ రోజు సిపిఐ జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర సమితి సభ్యులు ముడుపు నళిని రెడ్డి, సిపిఐ సీనియర్ నాయకులు ఎస్ అరుణ్ కుమార్, జిల్లా కౌన్సిల్ సభ్యులు అర్ధాంగి రమేష్, మహబూబ్ ఖాన్, షేక్ సలీం, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా జిల్లా అధ్యక్షులు కామ్లే రామదాస్, మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అమీనా ఖాన్, కడప సురేష్ లు వెళ్ళి ప్రవీణ్ కుటుంబాన్ని పరామర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *