Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ కుటుంబం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ కుటుంబం

తిరుపతి *పున్నమి న్యూస్ ప్రతినిధి* ఆగస్టు 22 తిరుపతి జిల్లా
తిరుచానూరు: వరలక్ష్మీ వ్రతం పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుచానూరులోని శ్రీ పద్మావతి,అమ్మవారిని తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్ కుటుంబ సమేతంగాదర్శించుకున్నారు.ఈ సందర్భంగాఆలయానికి చేరుకున్న జిల్లా కలెక్టర్ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు,అర్చకులుసంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లోపాల్గొన్నారు.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు నిర్వహించగా.. భక్తులుపెద్ద,సంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివచ్చారు.
అమ్మవారి ఆశీస్సులతో జిల్లా ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కలెక్టర్ ఆకాంక్షించారు

పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా కలెక్టర్ కుటుంబం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *