Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించాలి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించాలి

వార్త ముఖ్యాంశాలు

  • పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషీ చేయాలనీ ఉదయగిరి ఎం ఈ వో తోట శ్రీనివాసులు శుక్రవారం ఆయన ఉదయగిరి మండలం గండి పాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి పలు రికార్డ్ లు పరిశీలించారు వెనుక బడిన విద్యార్దులను…

పదోవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషీ చేయాలనీ ఉదయగిరి ఎం ఈ వో తోట శ్రీనివాసులు శుక్రవారం ఆయన ఉదయగిరి మండలం గండి పాలెం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించి పలు రికార్డ్ లు పరిశీలించారు వెనుక బడిన విద్యార్దులను గుర్తించి ఉన్నత ఉపాధ్యాయులు వారి పై ప్రత్యేక దృష్టి సాధించాలన్నారు నూతనంగా ఎంపికై విధుల్లో చేరిన ఉపాధ్యాయులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *