Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అనకాపల్లి

పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మిస్సింగ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మిస్సింగ్

వార్త ముఖ్యాంశాలు

  • అనకాపల్లి జిల్లా డిసెంబర్ 10 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) : ఎలమంచిలి నియోజకవర్గం రాంపల్లి మండలంలో బిసిటీ హరిపురంలో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో కల కలం రేపుతుంది.
  • దీనితో బిసిటీ యాజమాన్యం రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం జిల్లా ఎస్పీ చేరడంతో మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు.
  • అంతేకాకుండా ఆరుగురు విద్యార్థులు పేర్లు జి జస్వంత్, ఎం హేమ తేజ, ఎస్ భరత్, బి లక్ష్మణరావు, పి వరుణ్, యు రాజారావు.

అనకాపల్లి జిల్లా డిసెంబర్ 10 పున్నమి న్యూస్ ప్రతినిధి (ఆనంద్) : ఎలమంచిలి నియోజకవర్గం రాంపల్లి మండలంలో బిసిటీ హరిపురంలో పదవ తరగతి చదువుతున్న ఆరుగురు విద్యార్థులు మంగళవారం మధ్యాహ్నం నుంచి కనిపించకపోవడంతో కల కలం రేపుతుంది. దీనితో బిసిటీ యాజమాన్యం రాంబిల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం జిల్లా ఎస్పీ చేరడంతో మూడు బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. అంతేకాకుండా ఆరుగురు విద్యార్థులు పేర్లు జి జస్వంత్, ఎం హేమ తేజ, ఎస్ భరత్, బి లక్ష్మణరావు, పి వరుణ్, యు రాజారావు. గా రాంబిల్లి సీఐ నర్సింగరావు వివరాలను వెల్లడించారు అంతేకాకుండా వీరి ఆచూకీ తెలిసినవారు రాంబిల్లి సీఐ 944076108, ఎస్సై 8143494241 నెంబర్లకు సమాచారం పాటు ఆచూకీ తెలిసినవారు సంబదిత పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇవ్వాలని పోలీసు వారు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *