Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిజామాబాద్

పట్టా పాస్ బుక్ లేని రైతుల పరిస్థితి ఏంటి…యూరియా కష్టాలు మాకు తీరేది ఎన్నడు…..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
పట్టా పాస్ బుక్ లేని రైతుల పరిస్థితి ఏంటి…యూరియా కష్టాలు మాకు తీరేది ఎన్నడు…..

పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యూరియా యాప్ ద్వారా అందిస్తున్న యూరియాను పట్టాదారు పాసుపుస్తకాలు లేని రైతులకు యూరియా కష్టాలు ఆన్లైన్లో తప్పుగా నమోదైన వివరాలున్న రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జాగీర్దారీ, సీలింగ్, పోడు, దేవుడి మాన్యం భూములు సాగుచేస్తున్న వారికి కొత్త యాప్ ద్వారా యూరియా తీసుకోవడం కష్టమవుతోంది. ధరణి సమస్యలు, రెవెన్యూ సిబ్బంది తప్పిదాలు, వారసత్వ వివాదాలు, ఆన్లైన్ లోపాల వల్ల చాలామందికి పాస్ పుస్తకాలు లేవు ఇబ్బందిగా ఉంది..

పట్టా పాస్ బుక్ లేని రైతుల పరిస్థితి ఏంటి…యూరియా కష్టాలు మాకు తీరేది ఎన్నడు…..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *