Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
క్రైమ్

నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది

వార్త ముఖ్యాంశాలు

  • సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @మంచిర్యాల: నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
  • శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మంచిర్యాల జోన్‌లో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
  • నేరస్థులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.

సెప్టెంబర్ 20 పున్నమి ప్రతినిధి @మంచిర్యాల: నేరస్తులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుంది
నేరస్థులకు శిక్ష పడితేనే నేరాల సంఖ్య తగ్గుతుందని, బాధితులకు న్యాయం జరిగేలా కోర్టు కానిస్టేబుళ్లు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమీషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్ కార్యాలయంలో మంచిర్యాల జోన్‌లో పనిచేస్తున్న కోర్టు డ్యూటీ అధికారులు, లైజనింగ్ అధికారులతో సీపీ సమీక్ష సమావేశం నిర్వహించారు. నేరస్థులకు శిక్షపడే విధంగా సాక్షులను ప్రవేశపెట్టి ట్రయల్ సజావుగా జరిగేలా చూడాలని ఆయన సూచించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *