Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

నేడు విచారణకు రావాలని వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు విచారణకు రావాలని వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు..

వార్త ముఖ్యాంశాలు

  • తిరుమల: కల్తీ నెయ్యి కేసు విచారణ నేడు విచారణకు రావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది గతంలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని కనుక ఈయన విచారణకు హాజరు కావాల్సిందిగా వారు నోటీసులో తెలిపారు

తిరుమల: కల్తీ నెయ్యి కేసు విచారణ
నేడు విచారణకు రావాలని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వైవీ సుబ్బారెడ్డికి నోటీసులు జారీ చేసింది గతంలో జరిగిన కల్తీ నెయ్యి విషయంలో ఈయన పాత్ర ఉన్నట్లుగా అనుమానాలు ఉన్నాయని కనుక ఈయన విచారణకు హాజరు కావాల్సిందిగా వారు నోటీసులో తెలిపారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *