Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

*నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.* *బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.* *మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం.* *త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై…

*నేడు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.*

*బుధవారం నాడు ప్రధాని మోదీ అధ్యక్షతన NDA సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశానికి హాజరుకానున్న సీఎం చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌.*

*మోదీ ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో సమావేశం.*

*త్వరలో కేంద్ర కేబినెట్‌ పునర్‌వ్యవస్థీకరణపై చర్చించే అవకాశం.*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *