Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
అన్నమయ్య

నేడు చమర్తి ప్రజా దర్బార్*”తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా..

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నేడు చమర్తి ప్రజా దర్బార్*”తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు తెలియజేయడం ఏమనగా..

వార్త ముఖ్యాంశాలు

  • నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు నేడు రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు ఉదయం 10:00 కు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు క్యాడర్…
  • కావున పై కార్యక్రమాలలో ప్రజలు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.
  • ఇట్లు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, రాజంపేట.

నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ చమర్తి జగన్ మోహన్ రాజు గారు నేడు రాజంపేట తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం నందు ఉదయం 10:00 కు ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించి వాటి పరిష్కారానికి కృషి చేస్తారు

అనంతరం మధ్యాహ్నం 3:00 గంటలకు క్యాడర్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించి కార్యకర్తల నుంచి అర్జీలను స్వీకరిస్తారు.

కావున పై కార్యక్రమాలలో ప్రజలు మరియు టిడిపి కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము.

ఇట్లు,
తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ కార్యాలయం, రాజంపేట.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *