Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

నెల్లూరు : పేదల ముంగిటకే పెన్షన్.. కూటమి సర్కార్ భరోసా!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు : పేదల ముంగిటకే పెన్షన్.. కూటమి సర్కార్ భరోసా!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా చేజర్ల గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.
  • కిమ్స్ హాస్పిటల్ ఈడీ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రావి పెంచలరెడ్డి, షేక్ సిరాజుద్దీన్, బూదళ్ల వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
  • పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని నేతలు స్పష్టం చేశారు.

నెల్లూరు జిల్లా చేజర్ల గ్రామంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. కిమ్స్ హాస్పిటల్ ఈడీ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో జరిగిన ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రావి పెంచలరెడ్డి, షేక్ సిరాజుద్దీన్, బూదళ్ల వీర రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పేదల సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని, అర్హులందరికీ లబ్ధి చేకూరుస్తామని నేతలు స్పష్టం చేశారు. గ్రామ సిబ్బంది సమన్వయంతో లబ్ధిదారులకు నేరుగా పెన్షన్లు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *