Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు : డీఎస్సీ అవకతవకలపై వైసీపీ గర్జన.. కలెక్టరేట్ ముట్టడి!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు : డీఎస్సీ అవకతవకలపై వైసీపీ గర్జన.. కలెక్టరేట్ ముట్టడి!

వార్త ముఖ్యాంశాలు

  • కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం భారీ నిరసన చేపట్టింది.
  • మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశాలతో పాలేటి నాగార్జున, నాగిరెడ్డి లక్ష్మీ ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ 'చలో కలెక్టరేట్' నిర్వహించారు.
  • నిరుద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కూటమి ప్రభుత్వం చేపట్టిన డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌లో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా నెల్లూరు జిల్లా కలెక్టరేట్ వద్ద వైఎస్ఆర్సీపీ యువజన విభాగం భారీ నిరసన చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఆదేశాలతో పాలేటి నాగార్జున, నాగిరెడ్డి లక్ష్మీ ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ‘చలో కలెక్టరేట్’ నిర్వహించారు. నిరుద్యోగులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *