Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
Featured

నెల్లూరు జిల్లా కరోనా హెల్త్ బులిటెన్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • పున్నమి ప్రతినిధి షేక్.
  • ఉస్మాన్ అలీ ✍️✍️ జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి మంగళవారం వరకు 56 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.33 మంది ఐసోలేషన్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఈ మేరకు జిల్లా డి ఎం హెచ్ ఓ రాజ్యలక్ష్మి మంగళవారం రాత్రి బులిటెన్ విడుదల చేశారు.
  • ఇప్పటి వరకు 5641మందికి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1568 రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు.

పున్నమి ప్రతినిధి షేక్. ఉస్మాన్ అలీ ✍️✍️

జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా వైరస్ నుండి మంగళవారం వరకు 56 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.33 మంది ఐసోలేషన్ లో ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు.ఈ మేరకు జిల్లా డి ఎం హెచ్ ఓ రాజ్యలక్ష్మి మంగళవారం రాత్రి బులిటెన్ విడుదల చేశారు. ఇప్పటి వరకు 5641మందికి కరోన నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1568 రిపోర్ట్స్ రావాల్సి ఉందని తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *