వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు జిల్లా వరికుంటపాడు (M) రామాపురంలో ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు.
- ఈ నేపథ్యంలో ఇదే మండలంలోని రామాపురం, తిమ్మారెడ్డిపల్లి, కాకొల్లువారిపల్లితో పాటు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇవాళ సెలవు ప్రకటించారు.
- మరోవైపు సీఎం సభకు జనాలను తరలించడానికి ప్రైవేట్ స్కూల్ బస్సులు వినియోగించారు.
నెల్లూరు జిల్లా వరికుంటపాడు (M) రామాపురంలో ఇవాళ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఇదే మండలంలోని రామాపురం, తిమ్మారెడ్డిపల్లి, కాకొల్లువారిపల్లితో పాటు ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు ఇవాళ సెలవు ప్రకటించారు. మరోవైపు సీఎం సభకు జనాలను తరలించడానికి ప్రైవేట్ స్కూల్ బస్సులు వినియోగించారు. ఈక్రమంలో కొన్ని ప్రైవేట్ స్కూళ్లకు ఇవాళ అనధికారికంగా సెలవు ప్రకటించినట్లు సమాచారం.