Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జడ్పీ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నెల్లూరు జడ్పీ స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం జడ్పీకి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ హిమాన్షు శుక్లాను నియమించింది.
  • ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు.
  • ఆయనకు జడ్పీ సీఈవో వసుమతి తదితరులు స్వాగతం పలికారు.

నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్పర్సన్, సభ్యుల పదవీకాలం ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం జడ్పీకి ప్రత్యేక అధికారిగా కలెక్టర్ హిమాన్షు శుక్లాను నియమించింది. ఈ మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు జడ్పీ సీఈవో వసుమతి తదితరులు స్వాగతం పలికారు. స్పెషల్ ఆఫీసర్ గా బాధ్యతలు తీసుకున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *