Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు : గూడూరు సర్కార్ దవాఖానాలో పేదలకు అండగా కృప సేవా ట్రస్ట్!

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెల్లూరు : గూడూరు సర్కార్ దవాఖానాలో పేదలకు అండగా కృప సేవా ట్రస్ట్!

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు.
  • డాక్టర్ షరీనా ముఖ్య అతిథిగా విచ్చేసి సుమారు 100 మంది బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు.
  • ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు.

నెల్లూరు జిల్లా గూడూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కృప సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ షరీనా ముఖ్య అతిథిగా విచ్చేసి సుమారు 100 మంది బాలింతలు, రోగులకు పండ్లు, బ్రెడ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిళ్లను పంపిణీ చేశారు. ట్రస్ట్ అధ్యక్షుడు కటకం శ్రీనివాసులు మాట్లాడుతూ దాతల సహకారంతో ప్రతి నెలా ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. పేదలకు అండగా నిలవడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *