Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కూడళ్లకు కొత్త సొబగులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నెల్లూరు కూడళ్లకు కొత్త సొబగులు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు నగర సుందరీకరణలో భాగంగా ప్రధాన కూడళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
  • నగరంలోని 14 కూడళ్లలో ఐలాండ్లు, ఫౌంటెన్ల అభివృద్ధికి రూ.5.26 కోట్లు కేటాయించారు.
  • శనివారం మంత్రి పొంగూరు నారాయణ ఫౌంటెన్ పనులకు శంకుస్థాపన చేశారు.

నెల్లూరు నగర సుందరీకరణలో భాగంగా ప్రధాన కూడళ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నగరంలోని 14 కూడళ్లలో ఐలాండ్లు, ఫౌంటెన్ల అభివృద్ధికి రూ.5.26 కోట్లు కేటాయించారు. శనివారం మంత్రి పొంగూరు నారాయణ ఫౌంటెన్ పనులకు శంకుస్థాపన చేశారు. పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని తెలిపారు. అలాగే ఆత్మకూరు బస్టాండ్ సెంటర్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహం ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. నగరంలోని ముఖ్య కూడళ్లను ఆకర్షణీయంగా తీర్చిదిద్దడం ద్వారా నెల్లూరుకు మరింత సుందర రూపం తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *