Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు కలెక్టరేట్ గ్రీవెన్స్ డే (ప్రజా సమస్యల పరిష్కార వేదిక – PGRS

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • నేడు (సెప్టెంబర్ 7, 2026, సోమవారం) నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది.
  • ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (జేసీ) మొగిలి వెంకటేశ్వర్లు మరియు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) విజయకుమార్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

నేడు (సెప్టెంబర్ 7, 2026, సోమవారం) నెల్లూరు కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (జేసీ) మొగిలి వెంకటేశ్వర్లు మరియు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) విజయకుమార్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి విజ్ఞప్తులను స్వీకరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *