వార్త ముఖ్యాంశాలు
- నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 11 గంటల వరకు 19.05 శాతం పోలింగ్ నమోదైంది.
- నగరపాలక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 72 డివిజన్ల పరిధిలో మొత్తం 4,89,351 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 11 గంటల సమయానికి 93,221 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.
- ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పోలింగ్ వివరాలను వెల్లడించారు.
నెల్లూరు నగరపాలక సంస్థ రెండో సాధారణ ఎన్నికల్లో ఆదివారం ఉదయం 11 గంటల వరకు 19.05 శాతం పోలింగ్ నమోదైంది. నగరపాలక సంస్థ విడుదల చేసిన నివేదిక ప్రకారం 72 డివిజన్ల పరిధిలో మొత్తం 4,89,351 మంది ఓటర్లు ఉండగా, ఉదయం 11 గంటల సమయానికి 93,221 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు అదనపు ఎన్నికల అధికారి, నగరపాలక సంస్థ కమిషనర్ పోలింగ్ వివరాలను వెల్లడించారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన