Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
వరంగల్

నెక్కొండ: కుటుంబ కలహాలతో రైల్వే విద్యుత్ లైన్ ఎక్కిన వ్యక్తి

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నెక్కొండ: కుటుంబ కలహాలతో రైల్వే విద్యుత్ లైన్ ఎక్కిన వ్యక్తి

వార్త ముఖ్యాంశాలు

  • కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి నెక్కొండ మండల కేంద్రంలో బుధవారం రైల్వే విద్యుత్ లైన్ ఎక్కి హల్చల్ చేశాడు.
  • భార్య మాట్లాడకుండా దూరం పెట్టడంతో, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని పట్టుబట్టినట్లు స్థానికులు తెలిపారు.
  • సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, అతడికి నచ్చజెప్పి కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు.

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి నెక్కొండ మండల కేంద్రంలో బుధవారం రైల్వే విద్యుత్ లైన్ ఎక్కి హల్చల్ చేశాడు. భార్య మాట్లాడకుండా దూరం పెట్టడంతో, ఆమెతో మాట్లాడిస్తేనే కిందకు దిగుతానని పట్టుబట్టినట్లు స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న ఎస్ఐ శ్రావణ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని, అతడికి నచ్చజెప్పి కిందకు దింపేందుకు ప్రయత్నిస్తున్నారు. ఘటనతో స్థానికంగా ఆందోళన నెలకొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *