Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన దంపతులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే

వార్త ముఖ్యాంశాలు

  • శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం,మేర్లపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గంగాధరం మేనకోడలకి ఇటీవల వివాహం జరిగిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నల్లపాలెం శివ సర్పంచ్ గంగాధరం ఎంపీటీసీ భరత్ ఎక్స్…
  • సుమన్,మస్తాన్,శంకర్ రవీందర్ నాయుడు ‌ వెంకటయ్య,ఈశ్వరయ్య రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం,మేర్లపాక గ్రామ పంచాయతీలో సర్పంచ్ గంగాధరం మేనకోడలకి ఇటీవల వివాహం జరిగిన సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించిన శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షులు నల్లపాలెం శివ సర్పంచ్ గంగాధరం ఎంపీటీసీ భరత్ ఎక్స్ ట్రస్ట్ బోర్డ్ మెంబర్స్ ‌ జై శ్యామ్, మున్నా.వైసిపి ‌ఉపాధ్యక్షులు ముని కృష్ణారెడ్డి చిందేపల్లి. సుమన్,మస్తాన్,శంకర్ రవీందర్ నాయుడు ‌ వెంకటయ్య,ఈశ్వరయ్య రమణయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *