Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నూతన డీఎస్పీ కె. వేమారెడ్డికి సంగం మండల టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి అభినందనలు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతన డీఎస్పీ కె. వేమారెడ్డికి సంగం మండల టీడీపీ నాయకులు బాణా శ్రీనివాసులు రెడ్డి అభినందనలు

వార్త ముఖ్యాంశాలు

  • నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె.
  • వేమారెడ్డిని సంగం మండల టీడీపీ అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయం చైర్మన్ పగడాల రఘురామయ్య,టీడీపీ నాయకులు ప్రభాకర్ యాదవ్ ,కంచర్ల నరేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
  • ఈ సందర్భంగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వేమారెడ్డినీ శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.పోలీస్ శాఖలో సమర్థవంతమైన అధికారిగా సేవలందిస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందిన వేమారెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు.

నెల్లూరు మహిళా పోలీస్ స్టేషన్ నూతన డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన కె. వేమారెడ్డిని సంగం మండల టీడీపీ అధ్యక్షులు బాణా శ్రీనివాసులురెడ్డి, సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, వంగల్లు భీమేశ్వర స్వామి ఆలయం చైర్మన్ పగడాల రఘురామయ్య,టీడీపీ నాయకులు ప్రభాకర్ యాదవ్ ,కంచర్ల నరేష్ నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వేమారెడ్డినీ శాలువా కప్పి హృదయపూర్వక శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.పోలీస్ శాఖలో సమర్థవంతమైన అధికారిగా సేవలందిస్తూ డీఎస్పీగా పదోన్నతి పొందిన వేమారెడ్డి మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని టీడీపీ నాయకులు ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *