Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
యాదాద్రి భువనగిరి

నూతనంగా ఎన్నికైనటువంటి నలుగురు ఆప్షన్ మెంబర్స్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నూతనంగా ఎన్నికైనటువంటి నలుగురు ఆప్షన్ మెంబర్స్

వార్త ముఖ్యాంశాలు

  • భువనగిరి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైనటువంటి నలుగురు ఆప్షన్ మెంబర్స్ కలిసి మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కొన్ని సమస్యల పైన చర్చించడం జరిగింది,అట్టి సమస్యలలో ప్రధానంగా ఉప్పల్ నుండి భువనగిరికి యాదగిరిగుట్టకు…
  • అట్లానే బోనగిరి బస్టాండ్ పునర్నిర్మానం చేయాలని కోరగా వెంటనే స్పందించి కొత్త బస్ స్టాప్ ను నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
  • ఇట్టి కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ వెంకటేష్ నాయక్ కోఆప్షన్ మెంబర్స్ పల్లెర్ల యాదగిరి, సుజాయ అలీ కౌసర్, బడుగు విజయ శంకర్, బట్టు వరలక్ష్మి ప్రేమ్, మెడబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు..

భువనగిరి మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైనటువంటి నలుగురు ఆప్షన్ మెంబర్స్
కలిసి మన ప్రియతమ నాయకులు భువనగిరి శాసనసభ్యులు గౌరవ శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కొన్ని సమస్యల పైన చర్చించడం జరిగింది,అట్టి సమస్యలలో ప్రధానంగా ఉప్పల్ నుండి భువనగిరికి యాదగిరిగుట్టకు వచ్చే బస్సులను అన్ని ప్రధాన కూడలిలో ఆపి ప్రజల రవాణా సమస్యలు మరియు కొన్నిచోట్ల బస్సు షెల్టర్లను నిర్మించాలని తీర్చాలని ఎమ్మెల్యే గారిని కోరగా వెంటనే స్పందించి ఆర్టీసీ ఎండి నాగిరెడ్డి గారితో మరియు నల్లగొండ ఆర్ ఎం మరియు గుట్ట డిఎం గార్లతో మాట్లాడడం జరిగింది. అట్లానే బోనగిరి బస్టాండ్ పునర్నిర్మానం చేయాలని కోరగా వెంటనే స్పందించి కొత్త బస్ స్టాప్ ను నిర్మిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ కౌన్సిలర్ వెంకటేష్ నాయక్ కోఆప్షన్ మెంబర్స్ పల్లెర్ల యాదగిరి, సుజాయ అలీ కౌసర్, బడుగు విజయ శంకర్, బట్టు వరలక్ష్మి ప్రేమ్, మెడబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు..

Leave a comment

Your email address will not be published. Required fields are marked *