Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నిర్మల్

నిర్మల్‌లో ఘనంగా చందన బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:

నిర్మల్: పున్నమి ప్రతినిధి:నిర్మల్ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన చందన బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. మున్సిపల్ చైర్‌పర్సన్ శ్రీమతి అప్పాల కావ్య గణేష్ చక్రవర్తి, మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, నాయకులు, చందన బ్రదర్స్ నిర్వాహకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్‌లో ఘనంగా చందన బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం

నిర్మల్‌లో ఘనంగా చందన బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం

నిర్మల్‌లో ఘనంగా చందన బ్రదర్స్ షోరూం ప్రారంభోత్సవం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *