Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
ఆంధ్రప్రదేశ్

నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాల కల్పన లక్ష్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నిరుద్యోగ యువతకు భారీగా ఉద్యోగాల కల్పన లక్ష్యం

వార్త ముఖ్యాంశాలు

  • నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత జంపాల సీతారామయ్య తెలిపారు.
  • ప్రభుత్వం 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు.
  • రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్లు చెప్పారు.

నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని టీడీపీ నేత జంపాల సీతారామయ్య తెలిపారు. ప్రభుత్వం 20 నెలల్లో 6,28,347 ఉద్యోగాలు ఇచ్చిందన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించనున్నట్లు చెప్పారు. ఉగాది కానుకగా రెండోసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *