Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కుమురం భీమ్ ఆసిఫాబాద్

నిన్న ఆసిఫాబాద్ పట్టణ బందుకు పిలుపునివ్వడంతో

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నిన్న ఆసిఫాబాద్ పట్టణ బందుకు పిలుపునివ్వడంతో

వార్త ముఖ్యాంశాలు

  • ఈరోజు ఆసిఫాబాద్ పట్టణం సంపూర్ణ బంధు కొనసాగుతోంది.
  • గణేష్ మరియు దేవి నవరాత్రుల్లో హిందూ బంధువులపై పోలీసులు విధించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ హిందూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణం బందుకు పిలుపునివ్వడంతో ఆసిఫాబాద్ పట్టణ లో షాపులు సంపూర్ణంగా బంధు పాటిస్తున్నాయి

ఈరోజు ఆసిఫాబాద్ పట్టణం సంపూర్ణ బంధు కొనసాగుతోంది. గణేష్ మరియు దేవి నవరాత్రుల్లో హిందూ బంధువులపై పోలీసులు విధించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని కోరుతూ హిందూ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆసిఫాబాద్ పట్టణం బందుకు పిలుపునివ్వడంతో ఆసిఫాబాద్ పట్టణ లో షాపులు సంపూర్ణంగా బంధు పాటిస్తున్నాయి

Leave a comment

Your email address will not be published. Required fields are marked *