వార్త ముఖ్యాంశాలు
- అల్లూరి జిల్లాలో అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయని ఎస్ఎంఐ అధికారి రాజేంద్రకుమార్ తెలిపారు.
- పాడేరు డివిజన్ పరిధిలోని 11 రిజర్వాయర్లలో నాలుగు పూర్తిస్థాయి నీటి నిల్వలకు చేరుకుని అలుగులు పారుతున్నాయన్నారు.
- మరో ఏడు రిజర్వాయర్లలో 50 నుంచి 90 శాతం వరకు నీరు ఉందన్నారు.
అల్లూరి జిల్లాలో అర్నాబ్ తుఫాన్ ప్రభావంతో నీటి నిల్వలు గణనీయంగా పెరిగాయని ఎస్ఎంఐ అధికారి రాజేంద్రకుమార్ తెలిపారు. పాడేరు డివిజన్ పరిధిలోని 11 రిజర్వాయర్లలో నాలుగు పూర్తిస్థాయి నీటి నిల్వలకు చేరుకుని అలుగులు పారుతున్నాయన్నారు. మరో ఏడు రిజర్వాయర్లలో 50 నుంచి 90 శాతం వరకు నీరు ఉందన్నారు. జి.మాడుగుల మండలం బంధావిధిలో కొట్టుకుపోయిన పంట కాలువకు తూములు ఏర్పాటు చేసి రైతులకు సాగునీరు అందేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
వార్తా మూలాలు
- Punnami Reportingఅధికారిక ప్రకటన