Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

నాగులపల్లి గ్రామ నూతన 03వ వార్డ్ మెంబర్ గా గెల్పించిన ప్రజలకు… ధన్యవాదాలు తెల్పిన దూపం అంజనేయులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాగులపల్లి గ్రామ నూతన 03వ వార్డ్ మెంబర్ గా గెల్పించిన ప్రజలకు… ధన్యవాదాలు తెల్పిన దూపం అంజనేయులు
filter: 0; fileterIntensity: 0.000000; filterMask: 0; captureOrientation: 0; hdrForward: 0; shaking: 0.000000; highlight: 1; algolist: 0; multi-frame: 1; brp_mask: 8; brp_del_th: 0.0080,0.0000; brp_del_sen: 0.1000,0.0000; module: photo;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 3145728;cct_value: 0;AI_Scene: (0, 2);aec_lux: 299.10278;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: 0;weatherinfo: null;temperature: 36;

వార్త ముఖ్యాంశాలు

  • నాగులపల్లి గ్రామ నూతన 03వ వార్డ్ మెంబర్ గా గెల్పించిన ప్రజలకు...
  • ధన్యవాదాలు తెల్పిన దూపం అంజనేయులు.
  • పున్నమి డిసెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం నాగులపల్లి గ్రామ ప్రజలకు మరియు 03వ వార్డు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారలు ఆదివారం రోజున జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, బలపరిచిన దూపం అంజనేయులు 03వ వార్డు మెంబర్గా…

నాగులపల్లి గ్రామ నూతన 03వ వార్డ్ మెంబర్ గా గెల్పించిన ప్రజలకు…
ధన్యవాదాలు తెల్పిన దూపం అంజనేయులు.

పున్నమి డిసెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా: కోడేరు మండలం నాగులపల్లి గ్రామ ప్రజలకు మరియు 03వ వార్డు సభ్యులకు నా హృదయపూర్వక నమస్కారలు ఆదివారం రోజున జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్ మల్లెపల్లి సరిత జగన్మోహన్ రెడ్డి, బలపరిచిన దూపం అంజనేయులు 03వ వార్డు మెంబర్గా గెలిపించినందుకు 03వ వార్డు లో ముగురు బరిలో ఉన్న. అత్యధిగా మెజార్టీతో గెలిపించనా ఓటర్లకు మూడవ వార్డు ప్రజలందరికి ధన్యవాదాలు ఆయన చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *