Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం

వార్త ముఖ్యాంశాలు

  • విశాఖపట్నం పున్నమి ప్రతినిధి: నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం నాగుల చవితి సందర్భంగా నగర వాసుల సౌకర్యార్ధం శనివారం (25 - 10 - 2025) వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని…
  • నాగుల చవితి పురస్కరించుకొని పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్క్ లకు పెద్ద సంఖ్యలో నగర వాసులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు.
  • బీచ్ రోడ్ లోని వి ఎం ఆర్ డి ఎ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్ లలో ప్రవేశ రుసుము ఉండదని, ఈ అవకాశం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:
నాగులచవితి సందర్భంగా వి ఎం ఆర్ డి ఎ పార్క్ ల్లో ఉచిత ప్రవేశం

నాగుల చవితి సందర్భంగా నగర వాసుల సౌకర్యార్ధం శనివారం (25 – 10 – 2025) వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్కుల్లో ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. నాగుల చవితి పురస్కరించుకొని పుట్టల్లో పాలు పోసేందుకు కుటుంబసభ్యులతో వి ఎం ఆర్ డి ఎ కు చెందిన అన్ని పార్క్ లకు పెద్ద సంఖ్యలో నగర వాసులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున అందరికీ ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని తెలిపారు. బీచ్ రోడ్ లోని వి ఎం ఆర్ డి ఎ పార్క్, సెంట్రల్ పార్క్, కైలాసగిరి, తెన్నేటి పార్క్ లలో ప్రవేశ రుసుము ఉండదని, ఈ అవకాశం నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అదేవిధంగా అందరికీ నాగుల చవితి సందర్భంగా VMRDA చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు శుభాకాంక్షలు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *