Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
నాగర్‌కర్నూల్

నాగర్ కర్నూల్ ఎస్పీకి* *ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • *నాగర్ కర్నూల్ ఎస్పీకి* *ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు* వెల్దండ సిఐ వ్యవహారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశం నాగర్ కర్నూల్ అక్టోబర్ 19 పున్నమి న్యూస్ నాగర్ కర్నూల్ ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) నోటీసులు జారీ చేసింది…
  • పేపరు క్లిప్పింగ్లను జత చేశారు జగన్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న హెచ్ఆర్సి నాగర్ కర్నూల్ ఎస్పీకి నోటీసులు ఇచ్చింది ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది

*నాగర్ కర్నూల్ ఎస్పీకి*
*ఎన్ హెచ్ ఆర్ సి నోటీసులు*

వెల్దండ సిఐ వ్యవహారంలో సమాధానం ఇవ్వాలని ఆదేశం

నాగర్ కర్నూల్ అక్టోబర్ 19 పున్నమి న్యూస్
నాగర్ కర్నూల్ ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్ సి) నోటీసులు జారీ చేసింది ఏబీవీపీ నేత హరి ప్రసాద్ గౌడ్ ను వెల్దండ సీఐ ఉద్దేశపూర్వకంగా అవమానించాలని శారీరకంగా వేధించారని ఆరోపిస్తూ సుప్రీంకోర్టు అడ్వకేట్ జగన్ హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేశారు పెద్దాపూర్ గ్రామంలో ఫ్లెక్సీల వివాదం నేపథ్యంలో సీఐ ఇష్టానుసారంగా వ్యవహరించాలని చెబుతూ దానికి సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలు. పేపరు క్లిప్పింగ్లను జత చేశారు జగన్ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న హెచ్ఆర్సి నాగర్ కర్నూల్ ఎస్పీకి నోటీసులు ఇచ్చింది ఈ అంశంపై నాలుగు వారాల్లోగా సమాధానం చెప్పాలని ఆదేశించింది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *