Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
News

*నవోదయ విద్యాలయ సమితి 2027 క్లాస్ 6 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల!*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

🏫 నవోదయ విద్యాలయ సమితి (NVS) 2027-28 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాల కోసం JNVST 2027 నోటిఫికేషన్ విడుదల చేసింది.

✅ దరఖాస్తు చివరి తేదీ: 31 జూలై 2026
📝 ప్రవేశ పరీక్ష తేదీ: 28 నవంబర్ 2026
👦 ప్రస్తుతం 5వ తరగతి (2026-27) చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

📚 పూర్తి ఉచిత విద్య
🏠 ఉచిత హాస్టల్ సౌకర్యం
👕 ఉచిత యూనిఫాం & పాఠ్యపుస్తకాలు
🍽️ ఉచిత భోజనం
🎯 CBSE విద్యా విధానం

*నవోదయ విద్యాలయ సమితి 2027 క్లాస్ 6 అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల!*

Leave a comment

Your email address will not be published. Required fields are marked *