Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నవంబర్ 1న వెంగమాంబ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
నవంబర్ 1న వెంగమాంబ ఆలయ పునర్నిర్మాణానికి శంకుస్థాపన

వార్త ముఖ్యాంశాలు

  • నర్రవాడ: దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ పునర్నిర్మాణ పనులకు నవంబర్ 1న శంకుస్థాపన నిర్వహించనున్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తెలిపారు.
  • మంగళవారం నర్రవాడలో ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తొలి దశలో రూ.6 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు.
  • రెండో దశలో మరో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు.

నర్రవాడ: దుత్తలూరు మండలం నర్రవాడలోని శ్రీ వెంగమాంబ పేరంటాలు ఆలయ పునర్నిర్మాణ పనులకు నవంబర్ 1న శంకుస్థాపన నిర్వహించనున్నట్లు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ తెలిపారు. మంగళవారం నర్రవాడలో ఆయన మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం తొలి దశలో రూ.6 కోట్ల నిధులు మంజూరైనట్లు వెల్లడించారు. రెండో దశలో మరో రూ.6 కోట్లకు పైగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉందన్నారు. ఆలయ పునర్నిర్మాణం భక్తులకు ఉపయోగకరంగా ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఆలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునే దాతలు ముందుకు వచ్చి సహకరించాలని ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ విజ్ఞప్తి చేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *